Monday, 1 January 2018

ఆహార ఉత్పత్తుల పారిశ్రామిక ప్రదర్శన 2018

ఆహార ఉత్పత్తుల పారిశ్రామిక ప్రదర్శన 2018
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య-FTAPCCI (Federation of Telangana and AndhraPradesh Chambers of Commerce and Industry) మరియు ఆంధ్రప్రదేశ్ ఆహర తయారీ సంగం-APFPS వారు సముత్కంగా నిర్వహిస్తున్న ఆహార ఉత్పత్తుల పారిశ్రామిక ప్రదర్శన 2018.(Food Processing Industry Conclave 2018)
ఈ నెల 4, 5, 6 తేదీలలో శ్రీ శేషసాయి కల్యాణవేదిక ఎం.జి రోడ్ నందు జరుగును. ఈ రంగంలో ప్రముఖ ఉత్పత్తిదారులు, ప్రభుత్వ, ఆర్థిక, అంకుర సంస్థల ప్రతినిధులచే సెమినర్స్ నిర్వహించబడును జౌత్యాహిక పారిశ్రామిక వేత్తలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు అందరూ ఆహ్వానితులే.

No comments:

Post a Comment